Beirut Airport: బీరుట్ విమానాశ్రయంలో బాంబింగ్ పథకం"..! 14 h ago
ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య వివాదాలు మరింత తీవ్రమయ్యాయి, ఇందులో ఇజ్రాయెల్ బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబింగ్ చేసేందుకు ప్లాన్ చేశాయనే విషయాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ ఛానల్ 'అల్ అరేబియా' కథనాల్లో వెల్లడించింది. గురువారం భారీ మొత్తంలో డబ్బును హెజ్ బొల్లాకు అందించేందుకు ప్రయత్నించినట్లు సౌదీ పత్రిక అల్ హదాత్ వివరించింది. టెహ్రాన్ నుంచి డబ్బును తీసుకువెళ్లటానికి 'మహన్ ఎయిర్' విమానాన్ని ఉపయోగించనట్లు వ్యూహ రచన చేసింది.